30, జూన్ 2010, బుధవారం

ప్రతిరోజూ ప్రతి క్షణం విశ్వంలో

ప్రతిరోజూ ప్రతి క్షణం విశ్వంలో విజ్ఞానం పెరుగుతూనే
ఎవరి మేధస్సులో ఏ క్షణం ఎంత విజ్ఞానం చేరుతుందో
విశ్వంలో ఎంత విజ్ఞానం పెరిగినా మేధస్సులో చేరుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి