22, జూన్ 2010, మంగళవారం

కాలం కన్నీరైతే కలి కాలమేనని

కాలం కన్నీరైతే కలి కాలమేనని కళ్ళు
కళ్ళకు కన్నీరు కలకాలం కలతగా
కలతగా కళ్ళల్లో కన్నీరు కారిపోతూనే
కలియుగామంతా కన్నీటి కథగా కళ్ళల్లో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి