29, జూన్ 2010, మంగళవారం

నేడైనా నీవెవరో నీకు తెలియుటకై

నేడైనా నీవెవరో నీకు తెలియుటకై
విశ్వమున ఎందుకు ఉదయించావో
నీ విజ్ఞానమైనా ఎందుకో తెలియాలనే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి