27, జూన్ 2010, ఆదివారం

వజ్రాల ఉపరితలంపై మెరిసే

వజ్రాల ఉపరితలంపై మెరిసే దివ్య కాంతుల ప్రకాశ తత్వాన్ని నేనే
వజ్రాల ముఖ ఉపరితల భుజాలపై దాగిన అంతర స్వభావం నేనే
వజ్రంలో అంతర భుజ ముఖ కాంతి వర్ణ తేజస్సు భావాన్ని నేనే
ప్రతి అణువుగా ఒదిగిన కఠినత్వ వజ్ర గుణ పదార్థాన్ని నేనేనని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి