28, జూన్ 2010, సోమవారం

హితము పలికినట్లు చేతులు

హితము పలికినట్లు చేతులు చేయవోయ్
మాటలు వచ్చునట్లు కాళ్ళు కదలవోయ్
మనస్సు మారునట్లు రోగాలు నశించవోయ్
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి