28, జూన్ 2010, సోమవారం

మరచిపోవునట్లు మర్మము నీలోనే

మరచిపోవునట్లు మర్మము నీలోనే దాగినది
మరల తెలుసుకునేటట్లు జ్ఞాపక విజ్ఞానం నీలోనే
సమయానికి మరచినది గుర్తు రావాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి