30, జూన్ 2010, బుధవారం

సూర్యోదయాన కలిగే భావనలతో

సూర్యోదయాన కలిగే భావనలతో శ్రమించు
సూర్యాస్తమున కలిగే భావనలతో నిద్రించు
చంద్ర బింభమున కలిగే భావనలతో జీవించు
నక్షత్రాల గ్రహాలలో కలిగే భావనలతో ప్రయాణించు
ఆకాశమున కలిగే భావాలన్నీ తిలకించేందుకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion