30, జూన్ 2010, బుధవారం

మీ గొప్పతనం కోసం విజ్ఞానాన్ని

మీ గొప్పతనం కోసం విజ్ఞానాన్ని మార్చవద్దు
నీ విజ్ఞాన గొప్పదనాన్ని సమాజానికి అందించండి
మీ గొప్పదనాన్ని తెలుపుటలో యదార్థము లేకుంటే
సమాజమున ఎవరూ అర్థం చెందక పోగలరు
మనిషికి తెలియని మహా విజ్ఞానాన్ని తెలుపుటకై
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion