30, జూన్ 2010, బుధవారం

మనస్సు మారినట్లు విజ్ఞానాన్ని

మనస్సు మారినట్లు విజ్ఞానాన్ని మార్చకు
అజ్ఞానం కలుగునట్లు ఆలోచనలు చెయ్యొద్దు
మాట పలికేటప్పుడు విజ్ఞానమే కలగాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి