29, జూన్ 2010, మంగళవారం

గడిచిన క్షణములు తిరిగి రావు

గడిచిన క్షణములు తిరిగి రావు
గడిచే క్షణములు నిలవవు
రాబోయే క్షణాలు ఎందుకో తెలియాలంటే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి