30, జూన్ 2010, బుధవారం

వజ్రంలో కూడా నీడ ఛాయ లేకుండా

వజ్రంలో కూడా నీడ ఛాయ లేకుండా జీవించాలని
కాంతిలో కూడా నలుపు వర్ణం లేకుండా ఎదగాలని
భావ స్వభావాలలో కూడా విశ్వవిజ్ఞానమే కలగాలని
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి