28, జూన్ 2010, సోమవారం

ఎవరు వినకున్నా విజ్ఞానం

ఎవరు వినకున్నా విజ్ఞానం విశ్వం గ్రహించుట కోసమే నా భావం
విశ్వంలో జీవం ఉన్నట్లు నా భావాలలో స్వభావాలు విజ్ఞానానికే
అణువైన ఒక జీవిగా జీవిస్తుందని స్వభావాలలో ఉన్న ఓ భావన
ఎంత తెలుసుకున్నా జీవితంలో తెలియనిది విశ్వ విజ్ఞానమే కదా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి