28, జూన్ 2010, సోమవారం

ఒంటరిగా జీవించేతవరకు

ఒంటరిగా జీవించేతవరకు ఏకాంతములేక
ఏకాంతమున కలిగే ప్రశాంతతను గ్రహించలేక
ప్రశాంతతలో కలిగే భావ స్వభావాలు తెలియకపోతే
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి