30, జూన్ 2010, బుధవారం

మానవుడివే కాని నీలో మహాత్మ

మానవుడివే కాని నీలో మహాత్మ భావాలున్నాయి
గొప్పవాడివే కాని నీలో మహా గుణాలున్నాయి
విజ్ఞానివే కాని నీలో భావ స్వభావాలున్నాయి
నీలో ఏ మేధస్సు ఆలోచనలున్నాయో తెలియుటకు
ఆత్మ జ్ఞానం చెందవా శ్వాస నీలోనే కదా!.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి