బంధాలు ఎలా ఉంటే స్వభావాలు అలాగే ఉంటాయి కార్యాలు ఎలా ఉంటే తత్వములు అలాగే ఉంటాయి
ప్రవర్తన విధానం ద్వారా ఎదిగిన తీరు విధానం ద్వారా మనం ఎలా ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలో తెలుస్తుంది
కుటుంబంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వారి విధానం ద్వారా వివిధ కార్యాలతో మనకు కొన్ని అలవర్చుకుంటాయి
స్వతహాగా ఆలోచించే విధానం ద్వారా మంచి చెడులను వేరు వేరుగా గ్రహిస్తూ విజ్ఞానంతో సాగే విధానాన్ని ప్రవర్తనగా మార్చుకోవాలి స్వభావాలుగా ఏర్పరుచుకోవాలి గొప్పగా ఎదగాలి పరిశుద్ధంగా సాగిపోవాలి ప్రశాంతతతో జీవించాలి
ఎదుగుటలో అనేకమైన కార్యాలను కార్యక్రమాలుగా ఆచరణగా గ్రహిస్తూ అవసరమైన కార్యాలను చేసుకునే విధంగా సామర్థ్యాన్ని ఆరోగ్యాన్ని విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి కార్యక్రమాల తత్త్వాలను గ్రహిస్తూ జాగ్రత్తగా జీవించాలి
-- వివరణ ఇంకా ఉన్నది!