పగలు ఒక విధమైన భావాలు రాత్రి మరో విధమైన భావాలు
వెలుగు ద్వార కొన్ని భావాలు కలిగితే చీకటితో మరో భావాలు
సమస్యలతో ఉన్నప్పుడు జీవితం ఎందుకోననే భావాలు ఎక్కువ
సమస్యలను పరిష్కారించేటప్పుడు విజ్ఞాన నూతన భావాలు
ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంకా ఏదో ఎంతో సాధించాలనే తపన
ఎంత సాధించినా ఇంకా చేతనైతే ఎన్నో సాధించాలని పొందాలని
పగలు ప్రతి కార్యాన్ని విజ్ఞానంగా చేయాలని కార్యాలోచనలతో
రాత్రి వేళ విశ్రాంతి తీసుకోవాలని రేపటి కార్యాలకు అవగాహన
ఏ కార్యమైనా కొన్ని సార్లు అజ్ఞానంగా చాలా సార్లు విజ్ఞానంగా
అజ్ఞాన విజ్ఞాన భావాలోచనలతో మేధస్సు ప్రతి రోజు శ్రమిస్తూనే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion