3, జూన్ 2010, గురువారం

ప్రతి రూపం మరణమున నశించుటలో

ప్రతి రూపం మరణమున నశించుటలో కలిగే భావన నాలోనే చేరిపోతుంది
ప్రతి ఆత్మ భావాలను సేకరించేలా నేను మహా విశ్వాత్మగా నిలిచి ఉన్నాను
మరణ భావాలు నాకే తెలుసనీ ఎవరి జన్మ భావాలు వారికి తెలియనివ్వక
జనన మరణ భావాలు నాలోనే ఉండాలని విశ్వము యొక్క కార్య కారణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion