8, జూన్ 2010, మంగళవారం

నీవు ఏ భావంతో ఉన్నావో

నీవు ఏ భావంతో ఉన్నావో విశ్వ మేఘాలను అడిగి తెలుసుకో
నీ రూప భావాన్ని ఆకాశంతో పోల్చి చూస్తే విశ్వ భావన నీలో
నీలో కలిగే భావన మేఘాలుగా మారి నీ రూపాన్ని తెలుపును
ఆ రూపాన్ని నీవు తిలకించుటలో నీ భావన విశ్వం తెలిపినట్లే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి