నాలో భావాలు ఆగవు కొన్ని క్షణాలు ఆగినా మరెన్నో భావాలు కలుగుతాయి
భావాలు ఆగుతున్నా కొత్త భావాలు అద్భుతంగా కలగాలనే నిత్యం ఆలోచిస్తున్నా
భావాలు ఆగని విధంగా నాలో ఆలోచనలు భావాలతోనే అన్వేషిస్తూ ఉంటాయి
అన్వేషణ నాలో ఉన్నంతవరకు భావాలు ఆగవని ఆలోచనలే తెలుపుతున్నాయి
మరణంతో ఆలోచనలు ఆగినా భావాలు విశ్వమున జీవిస్తూనే ఉండేలా నా భావనయే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion