11, జూన్ 2010, శుక్రవారం

ఏ విశ్వ భావనను తెలిపితే

ఏ విశ్వ భావనను తెలిపితే నన్ను ఆనాటి భావనగా గుర్తిస్తారు
ఆనాటి క్షణం ఆరంభమైన శూన్య స్థాన భావాన్ని తెలుపనా
భావన శక్తితో ఉదయించిన పరమాత్మ స్వభావాన్ని చూపనా
విశ్వ నిర్మాణమున ప్రతి అణువు ఆరంభ దశను వివరించనా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి