11, జూన్ 2010, శుక్రవారం

మర్మ జీవితం నాదేనని

మర్మ జీవితం నాదేనని మరో ధ్యాసలో నేనే రహస్యంగా వ్రాసుకున్నా
మరల నేను గ్రహించలేనంతగా నా మేధస్సులో భావనతో స్థిరపరచుకున్నా
నాలో కలిగే భావాలు ఆనాటి మర్మ రహస్యములో దాగి ఉన్న వేదాలే
జీవితాన్ని వ్రాసుకున్నా కాలం నా రహస్యాన్ని మార్చునేమోనని నా ఆలోచన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Reveal your opinion