తనయులు ఎలా ఎప్పుడు ఎదుగుతున్నారో తల్లితండ్రులు చూస్తూనే ఉన్నారయ్యా
తనయులు ఎలా అభివృద్ధి చెందుతున్నారో తల్లితండ్రులు పరిశోధిస్తూనే ఉన్నారయ్యా
తనయులు ఎలా విజ్ఞానంతో జీవిస్తున్నారో తల్లితండ్రులు పర్యవేక్షిస్తూనే ఉన్నారయ్యా
తనయులు ఎలా అవసరాలను తీర్చేసుకుంటున్నారో తల్లితండ్రులు తెలుసుకుంటూనే ఉన్నారయ్యా
తనయులు ఎలా సమస్యలను పరిష్కారిస్తున్నారో తల్లితండ్రులు సంభాషిస్తూనే ఉన్నారయ్యా
తనయులు ఎలా సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారో తల్లితండ్రులు ఉపయోగిస్తూనే ఉన్నారయ్యా
తల్లితండ్రుల శ్రమ విజ్ఞానం అనుభవాలు ఆరోగ్యం పరిశుద్ధత ప్రకృతి పర్యావరణం విషయాలన్నీ తనయులకు కలగాలని ఎల్లప్పుడూ సురక్షితంగా ప్రశాంతంగా సాగిపోవాలని తమ ఆలోచనల విధానాలతో భావిస్తూనే ఆశీర్వాదం చేస్తూనే అభివృద్ధిని కలిగిస్తూ సహకరిస్తూనే అనుబంధమై అనుకూలంగా ఉంటారు
-- వివరణ ఇంకా ఉన్నది!