23, అక్టోబర్ 2026, శుక్రవారం

పరమాత్మా! శ్రమించుటలో ఫలితం లేక శరీరం సామర్థ్యాన్ని సహనాన్ని కోల్పోతున్నది

పరమాత్మా! శ్రమించుటలో ఫలితం లేక శరీరం సామర్థ్యాన్ని సహనాన్ని కోల్పోతున్నది ఇది నీకు అద్భుతమా ఆశ్చర్యమా అపూర్వమా అమరమా ఆదర్శమా ఆచరణమా అత్యంత పరిపూర్ణమైన మహా జీవన విధానమా జీవిత కార్యాల సంబరమా 

పరమాత్మా! నీవు చూస్తూనే తెలుసుకోగలవా చూడకనే పరిశోధించగలవా ఫలితాన్ని స్మరిస్తూ సహించగలుగుతున్నావా 


-- వివరణ ఇంకా ఉన్నది!

పరమాత్మా! విజ్ఞానంతో నైపుణ్యంతో శ్రమించినా ఫలితం కలగటం లేదు

పరమాత్మా! విజ్ఞానంతో నైపుణ్యంతో శ్రమించినా ఫలితం కలగటం లేదు ఐనా భరిస్తున్నా కాని నిరంతరం ఫలితం లేకున్నా శ్రమించుటలో అనారోగ్యం కలుగుతున్నది ఇక కుటుంబంలో ఎవరి భరిస్తారో ఎలా జీవన విధానాన్ని సాగిస్తారో నీకైనా పరమార్థంగా పర తత్త్వంతో పర దైవంతో అర్థమవుతున్నదా 

-- వివరణ ఇంకా ఉన్నది! 

22, అక్టోబర్ 2026, గురువారం

నిరంతరమైన శ్రమ కన్నా దిన చర్య వ్యాయామం అత్యంత ప్రధానం

నిరంతరమైన శ్రమ కన్నా దిన చర్య వ్యాయామం అత్యంత ప్రధానం  

శ్రమించడంలో శక్తి సామర్థ్యాలు తగ్గిపోతూ సహనాన్ని కోల్పోతూ అవయవాల ప్రక్రియ విధానం తగ్గిపోతూ వస్తాయి 
అవయవాలు సరిగ్గా పని చేయకపోతే శ్రమించడానికి శరీరం సహకరించదు మేధస్సు ఉత్తేజంగా ఆలోచించదు 

సమయానికి సరైన ఆహారం ఆస్వాదిస్తున్నా శ్రమతో ఎక్కువగా పని చేయడం వలన అవయవాలపై ఒత్తిడి పెరిగి శరీర సామర్థ్యం తగ్గిపోతూ వస్తుంది అందుకే వ్యాయామం వలన ఒత్తిడి శరీరంపై వివిధ అవయవాలపై సమానత్వంగా కలుగుతూ శరీరం మళ్ళీ సామర్థ్యాన్ని పెంచుకుంటుంది 

శ్రమించడంలో కార్యంపై ఉన్న ధ్యాస వలన సహనాన్ని కోల్పోవడం మేధస్సు గమనించక పోవచ్చు అవయవాల ఒత్తిడిని ఆ సమయానికి దేహం యొక్క అవస్థను స్పందించక పోవచ్చు 


-- వివరణ ఇంకా ఉన్నది!

మానవుడు గొప్ప ఐశ్వర్యవంతం తోనే జన్మించాలి లేదా శ్రమ ఫలితం ఎలా వున్నా అనుభవిస్తూ సాగుతూ జీవించాలి

మానవుడు గొప్ప ఐశ్వర్యవంతం తోనే జన్మించాలి లేదా శ్రమ ఫలితం ఎలా వున్నా అనుభవిస్తూ సాగుతూ జీవించాలి 

ఎంత విజ్ఞానం ఉన్నా శ్రమించుటలో ఎంత నైపుణ్యం ఉన్నా శ్రమకు గుర్తింపు లేకుండా ఫలితం అనుకూలంగా లేకపోతే జీవించుటలో సమస్యలు సాగుతూనే వెంటాడుతూనే వేధిస్తూనే బంధానికి కుటుంబానికి భారమై సరైన ఆహారం లేక ఆరోగ్యం కూడా అనారోగ్యమై శ్రమను సాగించలేక అసమర్ధతతో జీవించ వలసిన విధానం ఏర్పడుతుంది 

లక్ష్య సాధనకు కూడా సామర్థ్యం లేకపోతే జీవించుట అసాధ్యం 


-- వివరణ ఇంకా ఉన్నది! 

ఉదాహరణించిన వాక్యములు ఆనాటి చరిత్రను తెలుపుతాయి

ఉదాహరణించిన వాక్యములు ఆనాటి (గత కాల) చరిత్రను తెలుపుతాయి 

ఉదహరించిన వాక్యములు ఆనాటి మన జీవన విధానాన్ని కాల (విశ్వ ప్రకృతి) జ్ఞానాన్ని కార్య జ్ఞానాన్ని కార్యాచరణను తెలుపుతాయి 

ఆనాటి జీవన విధాన శాస్త్రీయ సిద్ధాంతాలను సూత్రాలను విజ్ఞాన శ్లోకాలను ఉదాహరణ వాక్యములుగా మననం చేసుకుంటూ మన మేధస్సు ఎరుకతో ప్రస్తుత కార్య గమనంతో విజ్ఞాన అనుభవంతో సురక్షితంగా సాగేందుకు ఆచరణను తెలుపుతాయి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి చరిత్రగా బోధన పడుతూ సాగుతున్నాయి 

-- వివరణ ఇంకా ఉన్నది!
 

మనం ప్రకృతిని ఎంతగా వృధా చేస్తామో అది అలాగే అంతగా వికృతమై అంగరంగ వైభవంగా తాండవిస్తుంది

మనం ప్రకృతిని ఎంతగా వృధా చేస్తామో అది అలాగే అంతగా వికృతమై అంగరంగ వైభవంగా తాండవిస్తుంది  

మనం సూక్ష్మంగా ప్రతి అణువును పరిశుద్ధతతో పరిశీలిస్తేనే తెలుస్తుంది ప్రకృతి ఎలా వృధాగా జీవిస్తున్నదో 

అణువుకు జీవితం లేనప్పుడు అది వృధాగా నశించి పోతున్నదని మనం క్షణ్ణంగా పరమార్థం చేసుకోవాలి 

ఒక అణువు వృధా ఐతే దాని నుండి మరో ఎన్ని అణువులు వృధా అవుతూ కలిగే అపాయములు ఎన్నో తెలుసుకోవాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!

ఏ జీవికి విజ్ఞానం లేకున్నా తమ పరిధిలో ఆహారాన్ని అనేషిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నాయి

 ఏ జీవికి విజ్ఞానం లేకున్నా తమ పరిధిలో ఆహారాన్ని అనేషిస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నాయి 

మానవులకు ఎంత విజ్ఞానం ఉన్నా అవసరాలు సౌకర్యాలు బంధాలు సమస్యలుగా సాగుతూ ఐశ్వర్యం కోసం శ్రమిస్తూ (శ్రమకు సరైన ఫలితం లేక) జీవన విధానాన్ని అసమర్ధతతో సాగిపోతున్నాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

20, అక్టోబర్ 2026, మంగళవారం

ప్రతి అణువు ప్రతి పరమాణువు పరిశుద్ధమైన లక్ష్యంతో ఉద్భవిస్తూ జీవించాలని కాలంతో సాగుతున్నది

ప్రతి అణువు ప్రతి పరమాణువు పరిశుద్ధమైన లక్ష్యంతో ఉద్భవిస్తూ జీవించాలని కాలంతో సాగుతున్నది  

--వివరణ ఇంకా ఉన్నది!

మహాత్ముడు తన ఇష్ట దైవానికి సమయాన్ని శ్వాస ప్రయాసను సమర్పించుకుంటాడు

మహాత్ముడు తన ఇష్ట దైవానికి సమయాన్ని శ్వాస ప్రయాసను సమర్పించుకుంటాడు  

మానవులు తమ ఇష్ట దైవానికి సమస్యల పరిష్కార కార్య సాధనకు ఎన్నో సమర్పిస్తూ పూజిస్తూనే ఉంటారు 

-- వివరణ ఇంకా ఉన్నది!

వాహన ప్రయాణంలో మానవ మేధస్సు మార్గాన్ని నేత్ర దృష్టితో నిరంతర ఆలోచనలతో గమనిస్తూనే ఉండాలి

వాహన ప్రయాణంలో మానవ మేధస్సు మార్గాన్ని నేత్ర దృష్టితో నిరంతర ఆలోచనలతో గమనిస్తూనే ఉండాలి

వాహన ప్రయాణంలో మానవ మేధస్సు మార్గాన్ని అన్ని విధాల గమనిస్తూనే నేత్ర దృష్టి ఎడతెగకుండా వీక్షణతో అవగాహన చేస్తూ సాగిపోవాలి     

-- వివరణ ఇంకా ఉన్నది!