నేడు విజ్ఞానం ఎన్నో విధాలుగా లభిస్తున్నా ఎదుగుటకు చాలటం లేదు
నేర్చుకొనుటకు సమయం కుదరటం లేదు
విజ్ఞానాన్ని ఉపయోగించే విధానం తెలియుట లేదు
కొత్తగా కార్య ప్రయత్నం జరగటం లేదు
ప్రయత్నంలో ఆర్థమగుటకు ఆలోచన విధానం సరిపోవుట లేదు
మన మేధస్సులో తెలియని విజ్ఞానాన్ని నేర్చుకునే సమయ ప్రణాళిక లేదు
ప్రతి రోజు కొంత సమయాన్ని ఖాళీగా పెడుతూ నేర్చుకొనుటకు ఉపయోగించుకోవటం లేదు
నేర్చుకోవాలంటే కాస్త నిద్ర సమయాన్ని తగ్గించాలి లేదా ఏ ఇతర సమయాన్నైనా వాడుకోవాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment