Monday, July 6, 2026

మేధస్సు ఎంత ఆలోచించినా కార్య ప్రయత్నం జరగటం లేదు

మేధస్సు ఎంత ఆలోచించినా కార్య ప్రయత్నం జరగటం లేదు  

మేధస్సు ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా ఆలోచించినా కార్య ప్రయత్నం లేకుండా పోతున్నది మార్పు జరగకుండా పోతున్నది 

మేధస్సులో వేరే ఆలోచనలు ఏవో సమస్యలు ఏదో లోపం ఏదో తెలియకపోవటం ఏదో అలవాటు సమయాన్ని కేటాయించక పోవడం ఉంటే కొత్త ప్రయత్నం కొత్త ప్రణాళిక ఆరంభించలేక అవకాశం లేకుండా ఏ ప్రయత్నం జరగకుండా పోతున్నది 

ఉన్నతమైన విజ్ఞానం కోసం లేదా ఉన్నతమైన ఉద్యోగం కోసం లేదా ఉన్నతమైన సహాయం కోసం లేదా ఉన్నతమైన కార్యక్రమం కోసం లేదా ఉన్నతమైన ఆరోగ్యం కోసం కుటుంబం అభివృద్ధి కోసం ఒక కొత్త ప్రయత్నం జరగకుండా పోతున్నది 

ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయిస్తే ఒక ప్రయత్నం సాధనతో శ్రమతో విజయం కావచ్చు 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment