వైజ్ఞానికం తెలిసిన వాడే అంతర్వేది - వైజ్ఞానికుడే అంతర్వేది - అన్ని (సర్వ) వేదములు తెలిసిన వాడు
శాస్త్రీయం తెలిసిన వాడే సిద్ధాంతుడు కార్యాచరణ తెలిసిన విజ్ఞానుడు
శరీరంలో ఉన్నదే విశ్వంలో ఉన్నదని గ్రహించువాడు
శరీరంలో ఉన్న స్వభావాలే విశ్వాన్ని గమనిస్తూ సర్వాన్ని తెలుసుకుంటాయి
శ్వాసలో శ్వాస్త్రీయం ఉంటే విశ్వంలో శాస్త్రీయం ఉంటుంది
శాస్త్రీయం శరీర స్త్రీ సమయ స్వభావం విశ్వ కార్యాలతో సాగే ప్రకృతి ఉద్భవించు విధానం కాల కార్యక్రమం సమయ సంభోగం
విజ్ఞానం ఎంత తెలుసుకున్నా నీకు (మరణంతో) శూన్యమైతే ఇతరులకు బోధించు తరతరాలుగా సాగించు
మేధస్సును పరిశుద్ధమైన కార్యక్రమ కార్యాచరణతో సాగించు విశ్వం విజ్ఞానంతో వైజ్ఞానికంతో చైతన్యం అవుతుంది
విశ్వంలో ఏమున్నదో దేహంలో అదే ఉన్నది అది వివిధ స్వభావాల తత్వాలుగా శ్వాసతో నిలయమై దాగినది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment