వందల మంది యోధులు కలిసి సమాజాన్ని పరిశుద్ధం చేస్తే కోట్ల మంది జనులు అశుద్ధతగా చేస్తూనే ఉంటారు
మానవుని అజ్ఞానం అజాగ్రత్త అప్రవర్తన అలవాట్లే సమాజాన్ని అశుద్ధత చేస్తూ గందరగోళాన్ని సృష్టిస్తూనే ఉంటాయి
ప్రతి రోజు మానవుల ప్రయాణంతో సమాజాన్ని ఎంతో అశుద్ధతగా మార్చేస్తూ వివిధ రకాలుగా వాడుకుంటారు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion