కొందరి మంచితనం అభివృద్ధిని కలిగిస్తుంది కొందరి మంచినతం అనాభివృద్ధిని కలిగిస్తుంది
మంచితనం ఉన్నతంగా ఉంటే సరిపోవచ్చు అది అధిక సహాయమైతే అనాభివృద్ధిగా మారవచ్చు
ఎవరితో ఎంతగా ఉండాలో అంతగా ఉండాలి ఎక్కువగా సహాయం అందిస్తే మనకు మన మంచి తనానికి విలువ లేకుండా పోతుంది
కాలం మనకు అవకాశాన్ని ఒకసారి లేదా రెండు సార్లు కలిగిస్తుంది దానిని వదులుకుంటే మనకు అనాభివృద్ధి తోడవుతుంది
మన సహాయం మన శ్రమ సమయం సహనం మంచితనం ఇతరులకు ఐశ్వర్యం అవుతుంది అలాగే మనకే అనాభివృద్ధి కలగవచ్చు
కొందరు సుఖంగా పై పైకి ఎదుగుతారు కొందరు శ్రమిస్తున్నా క్రింది స్థాయిలోనే జీవితమంతా ఉండిపోతారు
-- వివరణ ఇంకా ఉన్నది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Reveal your opinion