4, జులై 2026, శనివారం

తల్లి తత్త్వాన్ని తల్లి తపనాన్ని తల్లి శ్రమను ఎవరూ గుర్తించలేరు

తల్లి తత్త్వాన్ని తల్లి తపనాన్ని తల్లి శ్రమను ఎవరూ గుర్తించలేరు  
తల్లి తన్మయం తల్లికే విస్మయం తల్లి భాషణం తల్లికే స్మరణీయం 

తల్లి హృదయం తల్లికే ఉదయం తల్లి స్పందనం తల్లికే సమ్మతం 
తల్లి పరువం తల్లికే జననం తల్లి సంతోషం తల్లికే మహా మకుటం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి