6, జులై 2026, సోమవారం

బంధం అంటే అటువైపు వారి ఇటువైపు వారి సుఖ దుఃఖాలను కలుపుకొని జీవించాలి

బంధం అంటే అటువైపు వారి ఇటువైపు వారి సుఖ దుఃఖాలను కలుపుకొని జీవించాలి  

వివాహంతో మొదలయ్యే (ఆరంభమయ్యే) భార్య భర్తల బంధం కొత్త పరిచయాలతో కుటుంబంగా సాగుతూ అటువైపు వారి ఇటువైపు వారిని కలుసుకుంటూ సుఖ దుఃఖాలను తెలుసుకుంటూ సమస్యలను పరిష్కారిస్తూ ఆరోగ్యంతో విజ్ఞానంతో ఐశ్వర్యంతో ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ ఎల్లప్పుడూ సాగుతూ జీవితాన్ని సాగించాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి