6, జులై 2026, సోమవారం

అనుమానం ఉన్నప్పుడు అనుమానిస్తూ ఉంటే అయోమయంలోనే ఉండిపోతావు

అనుమానం ఉన్నప్పుడు అనుమానిస్తూ ఉంటే అయోమయంలోనే ఉండిపోతావు  
అనుమానం ఉన్నప్పుడు అనుమానించకుండా అభివృద్ధి వైపు ధ్యాసను సాగించాలి 

అనుమానం ఉన్నప్పుడు అనుమానించటం చేస్తే వారిని అవమానం చేసినట్లుగా భావిస్తారు 
అవమానానికి గురి ఐతే వారి భావోద్వేగాలు విపరీతమై వారి కోప ప్రతాపాన్ని ప్రళయంగా చూపిస్తారు 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి