Monday, July 6, 2026

ఆనాడు వంద శాతం ఉత్తీర్ణత కలిగిందని తల్లితండ్రులు సంతోషించారు

ఆనాడు వంద శాతం ఉత్తీర్ణత కలిగిందని తల్లితండ్రులు సంతోషించారు 
ఈనాడు ఉద్యోగం రాలేదని ఇప్పటికీ లేదని తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు 

ఈనాటి కాలంలో విజ్ఞానం కన్నా ఉద్యోగం ఐశ్వర్యం జీవితంలో ప్రధానం అదే విజ్ఞానాన్ని అందిస్తుంది కలిగిస్తుంది చదివిస్తుంది పరిశోధిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది ప్రశాంతతను కలిగిస్తుంది కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది  

విజ్ఞానం కేవలం చదవటానికి మాత్రమే కాకూడదు ఉద్యోగం వచ్చేవరకు విజ్ఞానం చెందాలి 
విజ్ఞానం యొక్క ప్రధాన కార్య సారాంశం అనుభవం ప్రయోజనం ఉద్యోగంలోనే కలుగుతుంది 

విజ్ఞానంతో గమ్యాన్ని తెలుసుకోగలవు ఆ గమ్యాన్ని చేరుటకు ఉద్యోగం అవసరం అదే ప్రగతి అదే జీవితం 
కుటుంబం ఎలాగైనా సాగిపోతుంది అది అనుకున్న విధంగా సాగిపోవాలంటే ఉద్యోగం మన వృత్తిగా శ్రమగా ఉండాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment