6, జులై 2026, సోమవారం

సమాజం పరిశుద్ధంగా ఉంటే మన నీడ కూడా పరిశుద్ధంగా ఉంటుంది

సమాజం పరిశుద్ధంగా ఉంటే మన నీడ కూడా పరిశుద్ధంగా ఉంటుంది 

మన నీడ అశుద్ధతపై పడినప్పుడు పరిశుద్ధంగా ఉన్నచోటుకు కదిలిపోతాము   

నీడ కూడా మన రూపం లాంటిది మనలాగే పరిశుద్ధతను కోరుకుంటుంది 

సంపూర్ణంగా పరిపూర్ణంగా స్వచ్చంగా పర్యావరణంగా పరిమళంతో సమాజం ఉండేలా ఆలోచిస్తూ ఆచరించండి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి