Monday, July 6, 2026

నీ గమ్యాన్ని నీవే తెలుసుకోవాలి నీ జీవితాన్ని నీవే మార్చుకోవాలి

నీ గమ్యాన్ని నీవే తెలుసుకోవాలి నీ జీవితాన్ని నీవే మార్చుకోవాలి  

ప్రస్తుతం ఉన్న వాటితో ఎవరూ అలాగే ప్రశాంతంగా జీవితమంతా జీవించలేరు 

ప్రతి క్షణం అభివృద్ధి చెందుతూ విజ్ఞానంతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో బంధాలతో శ్రమిస్తూ ప్రశాంతంగా జీవించాలి 

నీ గమ్యం కోసం నీవు విజ్ఞానాన్ని పెంచుకోవాలి గమనంతో గమ్యాన్ని తెలుసుకోవాలి జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవాలి ఆనందంగా జీవించాలి 


-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment