అందం కన్నా ఆరోగ్యం గొప్పది
రూపాన్ని మార్చుకోలేవు అలాగే రూపాన్ని ప్రతిబింబాన్ని ముఖాన్ని అలాగే కాంతివంతంగా ఉంచుకోలేవు
రూపాన్ని పరిశుద్ధం చేసుకోవాలి మలినాన్ని తొలగించుకోవాలి ప్రశాంతతను కలిగివుండాలి
ప్రశాంతత కూడా ఆరోగ్యాన్ని అందాన్ని అనుభావాన్ని ఇస్తుంది
అందం కోసం ఐశ్వర్యాన్ని ఖర్చు చేసుకుంటూ సాగిపోతే అనారోగ్యం కలిగి అందం కూడా వెళ్ళిపోతుంది
ఆరోగ్యం కోసం ఐశ్వర్యాన్ని ఖర్చు చేస్తే రూపం కూడా ఉత్తేజంగా అందంగా కాంతివంతంగా కనిపిస్తుంది
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment