6, జులై 2026, సోమవారం

శరీరంలో శ్వాసతో పాటు విశ్వం కూడా జీవిస్తున్నది

శరీరంలో శ్వాసతో పాటు విశ్వం కూడా జీవిస్తున్నది  

విశ్వంలో కలిగే వివిధ కార్యాల విజ్ఞానం జ్ఞానేంద్రియాల గమనంతో విశ్వ జ్ఞానమై మనలోనే మేధస్సుతో పరిభ్రమిస్తున్నది 

మన శరీరం విశ్వంలో ఉన్న పంచభూతాల ఆధీనంలో జీవిస్తున్నది 

విశ్వంలో ఉన్న పంచభూతాలే మన శరీరంలో జీవంతో కలిసి శ్వాసతో ఆధీనమై జీవిస్తున్నాయి 

మానవ శరీరంలో లేనిది ఏది మానవ మేధస్సుకు తెలియనిది గ్రహించనిది ఏది మానవ స్వభావానికి అర్థం కానిది ఏది 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి