5, ఆగస్టు 2026, బుధవారం

శాస్త్రీయ చరణం సిద్ధాంతం ప్రవచనం తెలిసేనా మహా దేవా

శాస్త్రీయ చరణం సిద్ధాంతం ప్రవచనం తెలిసేనా మహా దేవా 
సూత్రాల ప్రబంధం సూచనల  సమయం తెలిసేనా ప్రభు దేవా 

జీవించుటలో ఏది తెలిసినా పొరపాటు సాగే సమయములు కలుగుతూనే ఉంటాయి 
ప్రయాణించుటలో ఏది గమనించినా గ్రహపాటు కలిగే తరుణములు జరుగుతూనే ఉంటాయి 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి