5, ఆగస్టు 2026, బుధవారం

ఒక రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించే స్త్రీ కి మరో రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించే అర్హత లేదా

ఒక రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించే స్త్రీ కి మరో రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణించే అర్హత లేదా  

దేశమంతా ఒకటిగా సమాజమంతా సమైక్యంగా ఉన్నప్పుడు దేశమంతా ఒకే విధంగా ప్రయాణించే ప్రణాళికలను ఏర్పాటు చేయండి 

ఒకరి సమస్య ఒక ఇంటి సమస్య ఒక సమాజం సమస్య దేశమంతా ఒకటిగానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అలాగే కనిపిస్తుంది 
ఎటువంటి రాజనీతి ప్రణాళిక ఐనా దేశమంతా ఒకే విధంగా ఉండేలా చూడండి 

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ దేశమంతా ఒక్కటేనోయ్ 
ఒక సమస్య ఒక మనిషి ద్వార భారంగా ఉన్నట్లు తెలిస్తే  [లేదా తోచినప్పుడు] దేశమంతా ఒక్కటేనని ఒకే నియమం ఒకే విధమైన ఆచరణతో సాగాలి  

ఉచిత ప్రయాణమైనా ఉచిత విద్ద్యుత్తు ఐనా ఏ ఉచిత సౌకర్యమైనా ఏ ప్రణాళిక ఐనా దేశమంతా ఒకటిగా ఉండేలా చూడండి మేధస్సును విజ్ఞానంగా మార్చుకోండి 

ఏ ప్రణాళిక ఐనా దేశమంతా ఒకే విధంగా ఉండాలి అప్పుడే దేశం గౌరవించబడుతుంది అభివృద్ధితో ముందుకు సాగుతుంది పరిశుద్ధత ప్రజ్ఞానం పర్యావరణం అభివృద్ధి చెందుతాయి ప్రదేశమంతా దేశమంతా సురక్షితంగా ఉంటుంది 


-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి