త్వరగా త్వర త్వరగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి సంపాదించుకోవాలి
మన చుట్టూ ఉన్న ప్రకృతి మనకు అవసరమైనా కొనుగోలు చేసుకోవాలి
మన చుట్టూ ఉన్న ప్రకృతి అధిక ధరలతో పెరుగుతూనే సాగిపోతున్నది
మనకు అవసరమయ్యే ప్రకృతి ఆహారం వనరులు మనకు కావలసిన విధంగా లభ్యమవుతున్నా అధిక ధరలతో పెరిగిపోతూనే సాగిపోతున్నాయి
మనకు ప్రకృతి శరీర జీవన విధానానికి ఆహారంగా సౌకర్యంగా అవసరమవుతున్నా ప్రకృతిని ధనంతోనే ధరలతోనే కొనుగోలు చేసుకోవాలి
ఉద్యోగం సంపాదన పొదుపు విజ్ఞానం ఉంటేనే శ్రమతో ఆహారం సౌకర్యం ప్రకృతి పరంగా పొందవచ్చు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి