కళ్ళలో కాంతినై మేధస్సులో ఉత్తేజమై ఆలోచనలలో కార్యక్రమమై ప్రయాణంలో ప్రశాంతతనై మార్గాన్ని సురక్షితం చేస్తూ పరమాత్మ స్వభావంతో పరంజ్యోతి తత్త్వంతో గమ్యాన్ని చేర్చెదనుగా
ఎవరినో తెలియని భావమే తలచని తత్త్వమే తోచని అవధూతగా అదృశ్యమై విశ్వమంతా ప్రకాశమై ప్రకృతి ప్రభావాలతో పంచభూతమై జీవిస్తూ జీవుల మేధస్సులలో విజ్ఞానమై ఉంటానుగా
-- వివరణ ఇంకా ఉన్నది1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి