2, ఆగస్టు 2026, ఆదివారం

ఎన్నో నేర్చుకున్నా ఇంకెన్నో నేర్చుకోవాలి ఎన్నో తెలుసుకున్నా మరెన్నో తెలుసుకోవాలి

ఎన్నో నేర్చుకున్నా ఇంకెన్నో నేర్చుకోవాలి ఎన్నో తెలుసుకున్నా మరెన్నో తెలుసుకోవాలి 
ఎన్నో పరిశోధించినా ఇంకెన్నో పరిశోధించాలి ఎన్నో అన్వేషించినా మరెన్నో అన్వేషించాలి 

జీవించుటలో కార్యక్రమాలను సాగించుటలో ఇంకెన్నో కార్యక్రమాలను సమర్థంగా సాగించాలి 
కారక్రమ విధానాలను సాగించే విధానాలలో ఇంకెన్నో ఆలోచిస్తూ విజ్ఞానాన్ని పరీక్షించుకోవాలి 

జీవన విధానంలో కాల జ్ఞానం మారిపోవడంతో ఆధునిక కార్య జ్ఞానాన్ని కూడా తెలుసుకొని సమర్థంగా ప్రయోజనంగా ఆరోగ్యంగా సామర్థ్యంతో సాగించాలి 

అద్భుతంగా చేస్తున్నా శూన్యమై పోయేలా శ్రమించే విధానం విజ్ఞానం మళ్ళీ పరీక్షించుకొని సాధన చేసుకోవాలి 

మానవ కార్య జ్ఞానం యంత్ర కార్య జ్ఞానంగా కూడా సాగేలా ఆధునిక విజ్ఞానం మాయా మంత్రంగా సాగిపోతున్నది 

ఏ వయస్సులో ఉన్న వారు ఏది నేర్చుకోవాలో అది మరింత నూతన విజ్ఞానంతో వేగంగా అందుకోలేనంతగా పరమార్థాన్ని గ్రహించలేనట్లుగా సాగిపోతున్నది 

అందుబాటులో అనుకూలంగా ఉన్నవారు శ్రమిస్తూ జ్ఞానంతో సాధన చేస్తూ ఆధునిక విజ్ఞానాన్ని అర్థంతో చేసుకుంటూ కార్యాలను గొప్పగా సాగిస్తున్నారు 

శ్రమను సాధనను కూడా యంత్రమే పరిశోధించి నీ ప్రశ్నకు ప్రత్యుత్తరాన్ని తక్షణ క్షణాలలో గొప్పగా అందిస్తున్నది 


-- వివరణ ఇంకా ఉన్నది!  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి