ప్రపంచమంతా పరిభ్రమిస్తూ విశ్వమంతా విజ్ఞానాన్ని పరిశోధిస్తున్నావా
ప్రపంచమంతా ప్రయాణిస్తూ విశ్వమంతా ఎటువంటి విజ్ఞానమున్నదో ప్రకృతియే తెలుపుతున్నది
పరిశోధించే మేధస్సుతో ఎటువంటి విజ్ఞానం నీలో అన్వేషణగా మారుతున్నదో ఆలోచనల అతర్భావ స్వభావాలే తత్వాలుగా ఎదుగుతూ విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకుంటాయి
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి