2, ఆగస్టు 2026, ఆదివారం

ధ్యానంతో విశ్వ విజ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ప్రశాంతతను పొందాలి

ధ్యానంతో విశ్వ విజ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ప్రశాంతతను పొందాలి  

ధ్యానంతో ఆధ్యాత్మ విజ్ఞానం ప్రకృతి పరిశోధనం పంచభూతాల విశ్వ వేదాన్ని గమనించాలి  

ధ్యానం అంటే విజ్ఞాన కార్యక్రమాన్ని ధ్యాసతో గమనించటం మనస్సును ప్రశాంతగా ఉంచుకోవటం శ్వాస ప్రయాసతో శరీరాన్ని గమనిస్తూ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవటం పరిశోధన చేయటం మేధస్సును విజ్ఞానవంతం చేసుకోవటం ఆలోచన విధానాన్ని పరిశుద్ధంగా ప్రజ్ఞానంగా ప్రశాంతంగా చేసుకోవటం 

ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని కొంత సమయం శ్వాసను గమనిస్తూ ఉండడం ఒక విధమైన ధ్యానం 
కొన్ని రోజుల (శిక్షణ) అభ్యాసం తర్వాత వివిధ కార్యక్రమాలతో విజ్ఞాన పరిశోధన చేస్తూ శ్వాసను గమనించడం ఒక విధమైన పర ధ్యానం 

-- వివరణ ఇంకా ఉన్నది!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి