అంతస్తులలో జీవిస్తున్నా ఆస్తులు లేకపోవచ్చు
అంతస్తులలో జీవిస్తున్నా అద్దెలు కట్టుకోవచ్చు
అంతస్తులలో జీవిస్తున్నా ఐశ్వర్యం లేకపోవచ్చు
అంతస్తులలో జీవిస్తున్నా సౌభాగ్యం లేకపోవచ్చు
నేటి అంతస్తులు అద్దెలతో కూడిన గృహములు నివాస ప్రదేశములు
నేటి అంతస్తులు ఎత్తైన వీధి సంధులు జీవన విధాన భవన నిర్మాణములు
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి