4, ఆగస్టు 2026, మంగళవారం

ఎవరో నీవు ఎవరో నీతో వచ్చేదెవరో

ఎవరో నీవు ఎవరో నీతో వచ్చేదెవరో 
ఎవరో నీవు ఎవరో నీతో వెళ్ళేదెవరో 

ఎవరో నీవు ఎవరు నీతో ఉండేదెవరో 
ఎవరో నీవు ఎవరో నీతో నిలిచేదెవరో 

నీతో ఉన్నవారెవరో నీతో వస్తున్నవారెవరో 
నీతో నడిచెవారెవరో నీతో నడిపిస్తున్నవారెవరో  

నీతో ఆడేదెవరో నీతో పాడేదెవరో 
నీతో ఆగేదెవరో నీతో సాగేదెవరో 

నీతో నేర్చేదెవరో నీతో చదివేదెవరో 
నీతో ఇచ్చేదెవరో నీతో పంచేదెవరో 

ఎవరో నీవు ఎవరో నీతో పలికేదెవరో 
ఎవరో నీవు ఎవరో నీతో కలిసేదెవరో 

ఎవరో నీవు ఎవరో నీతో సహించేదెవరో 
ఎవరో నీవు ఎవరో నీతో విహరించేదెవరో 

నీతో కనిపించేదెవరో నీతో వినిపించేదెవరో 
నీతో శ్రమించేదెవరో నీతో ప్రయాణించేదెవరో 

నీతో గమనించేదెవరో నీతో గుర్తించేదెవరో 
నీతో జ్ఞానించేదెవరో నీతో కరుణించేదెవరో 

నీతో ధ్యానించేదెవరో నీతో పూజించేదెవరో 
నీతో శృతించేదెవరో నీతో పరిశోధించేదెవరో 

ఎవరో నీవు ఎవరో నీతో ఆలోచించేదెవరో 
ఎవరో నీవు ఎవరో నీతో ప్రశ్నించేదెవరో 

ఎవరో నీవు ఎవరో నీతో ఆహ్వానించేదెవరో 
ఎవరో నీవు ఎవరో నీతో ఆచరించేదెవరో 

నీతో పరిభ్రమించేదెవరో నీతో ప్రవహించేదెవరో 
నీతో విశ్వసించేదెవరో నీతో విజ్ఞానించేదెవరో 



-- వివరణ ఇంకా ఉన్నది!

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి