3, ఆగస్టు 2026, సోమవారం

సత్యం సత్య నారాయణ నిత్యం నిత్య నారాయణ

సత్యం సత్య నారాయణ నిత్యం నిత్య నారాయణ 
ధర్మం ధర్మ నారాయణ ధైర్యం ధైర్య నారాయణ 

విశ్వం విశ్వ నారాయణ భవ్యం భవ్య నారాయణ 
దివ్యం దివ్య నారాయణ దైవం దైవ నారాయణ 

దేహం దేహ నారాయణ ధీరం ధీర నారాయణ 
వైద్యం వైద్య నారాయణ వేదం వేద నారాయణ 

జీవం జీవ నారాయణ నాదం నాద నారాయణ 
రూపం రూప నారాయణ ధ్యానం ధ్యాన నారాయణ 

కాలం కాల నారాయణ కంఠం కంఠ నారాయణ 
సర్వం సర్వ నారాయణ పర్వం పర్వ నారాయణ 

శాస్త్రం శాస్త్ర నారాయణ విద్యం విద్య నారాయణ 
సిద్ధం సిద్ధి నారాయణ సౌమ్యం సౌమ్య నారాయణ 

ధూపం ధూప నారాయణ శాంతం శాంతి నారాయణ 
పుష్పం పుష్ప నారాయణ పత్రం పాత్ర నారాయణ 

స్థైర్యం స్థైర్య నారాయణ స్థానం స్థాన నారాయణ 
రత్నం రత్న నారాయణ గీతం గీత నారాయణ 

బంధం బంధు నారాయణ గాత్రం గాత్ర నారాయణ 
మేఘం మేఘ నారాయణ మంత్రం మంత్ర నారాయణ 

జ్ఞానం జ్ఞాన నారాయణ సూత్రం సూత్ర నారాయణ 
పూర్వం పూర్వ నారాయణ పద్మం పద్మ నారాయణ 

గుణం గుణ నారాయణ లక్ష్యం లక్ష్య నారాయణ 
పూజ్యం పూజ్య నారాయణ యోగం యోగ నారాయణ 



-- వివరణ ఇంకా ఉన్నది  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి