ఎప్పటికైనా వెళ్ళిపోతున్నా స్వభావం కలుగుటలో తెలుపుతున్నా విజ్ఞానంతో శ్రమిస్తూ జీవించవా
వెళ్ళిపోవుటలో నీవు విజ్ఞానంతో శ్రమిస్తూ ఐశ్వర్యాన్ని అభివృద్ధి చేసుకుంటూ జీవితాన్ని సాగించవా
బంధం విడిపోయినా అనుబంధంతో సాగే బంధాలకు నీవు ఉంటావని జీవితాన్ని ధైర్యంగా సాగించవా
కాలం ఎల్లప్పుడూ అజ్ఞానంతో అజాగ్రత్తతో అనారోగ్యంతో ఆపదతో సాగుతున్నా విజ్ఞానంతో పరిష్కారించవా
కోరినవన్నీ తీరాలంటే విజ్ఞానంతో అవసరమైనవే కొనుగోలు చేసుకునేలా ఐశ్వర్యం నీతో ఉండేలా శ్రమిస్తూ సాగిపోవా
కోరినవన్నీ అధిక ధరలతో అత్యంతమైన ఖర్చులతోనే సమాజం ఎదుగుతున్నా మారుతున్నా సహజంగానే సాగిపోవా
ఉద్యోగమే నీ సామర్థ్యం విజ్ఞానమే నీ పోరాటం పరిచయమే నీ ప్రయత్నం ఐశ్వర్యమే నీ జీవనం అనుభవమే నీ జీవితం
ఐశ్వర్యమే నీ ధైర్యం విజ్ఞానమే నీ రక్షణం విశ్రాంతియే నీ ప్రశాంతత ఉత్తేజమైన ఆలోచనయే నీ ఆరోగ్యం నీలోని సహనమే ఆనందం
ఎలా ఏమి తెలుపాలో ఎంతని ఎలా ఏది వివరించాలో నీలోని విజ్ఞానమే పరిశోధన నీ వెంటే (నా) రక్షణ ప్రతిరూపం
సూర్యోదయమే నీలో కొత్తగా ఉత్తేజాన్ని కలిగిస్తూ జీవితాన్ని మహోదయంగా సాగిస్తూ ప్రతి రోజు తోడుగా ఉంటుంది
సమయం లేదే ఉండేందుకు కాలం ఉందే వెళ్ళెందుకు మాటైనా లేదా మౌనంతో చెప్పేందుకు శూన్యం అవుతున్నా మళ్ళీ జన్మించలేనందుకు నీలోనే ఉంటాను తోడుగా లేనందుకు ఆగిపోయా ఎక్కడో తెలియదు ఏదీ తోచదూ
నా రూపం కూడా నీలోనే కలిసి ఉంటుంది నీవు ఉన్నంతవరకు నీతోనే ఉంటాను నీలాగే విజ్ఞానంతో జీవించాలని అనుకుంటున్నాను
-- వివరణ ఇంకా ఉన్నది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి