Friday, June 5, 2026

పరమాత్ముని స్వభావంతో ఉద్భవించిన ప్రకృతి రూపాలు పరమాత్మునికే తెలియని తత్వాలతో వెళ్ళిపోతాయి

పరమాత్ముని స్వభావంతో ఉద్భవించిన ప్రకృతి రూపాలు పరమాత్మునికే తెలియని తత్వాలతో వెళ్ళిపోతాయి  
ప్రకృతిలో ఉద్భవించినవన్నీ ఇతర కార్యాల ద్వారా వ్యాపార పరంగా వివిధ ప్రదేశాలకు తరలిపోతున్నాయి 

మానవుడే ప్రకృతిని వివిధ రకాలుగా ఉపయోగించుకుంటూ ఎన్నో అనుభవాలను పొందుతున్నాడు 
విశ్వం ఒక విధంగా ఉద్భవించి ఉంటే మానవుడు మారో రూపంగా వివిధ నిర్మాణాలతో మార్చుతున్నాడు 

విశ్వం వివిధ ఆకార రూపాలతో అవతరించి ఉంటే మానవుడు తన నిర్మాణంకై ఆకార రూపాలను మార్చేస్తున్నాడు 

-- వివరణ ఇంకా ఉన్నది!

No comments:

Post a Comment