మానవుడు చేసిన పొరపాటును కూడా మరచి పోవుటకు ఒక జన్మ సరిపోదు
మానవుడు తన శ్రమకు కలిగిన నష్టాన్ని మరచిపోవుటకు ఒక గంట లేదా ఒక రోజు లేదా ఒక జన్మ కూడా సరిపోదు
నష్టం వలన జీవితంలో ఇంకెప్పుడు ఎదగలేకపోవచ్చు ఏ అవకాశం కలగకపోవచ్చు
నష్టంతో మానవుడు జీవితాంతం శ్రమిస్తూనే అనారోగ్యంతో జీవితాన్ని కుటుంబ బాధ్యతలను బాధ్యతగా మోస్తూనే జీవించాలి
మానవుడు జీవించుటలో ఎన్నో చూసుకోవాలి
విజ్ఞానం ఆహారం ఆరోగ్యం ఆనందం అనుబంధం ప్రశాంతత ప్రకృతి పర్యావరణం జీవనోపాధి మొదలైనవెన్నో చూసుకొనాలి
-- వివరణ ఇంకా ఉన్నది!
No comments:
Post a Comment