Friday, June 5, 2026

నీవు జీవిస్తున్నంతవరకు నిన్ను అజ్ఞానం అజాగ్రత్త అనారోగ్యం అశుద్ధత వెంటాడుతూనే ఉంటాయి

నీవు జీవిస్తున్నంతవరకు నిన్ను అజ్ఞానం అజాగ్రత్త అనారోగ్యం అశుద్ధత ఎల్లప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి  

ప్రతి మానవునికి అజ్ఞానం అజాగ్రత్త అనారోగ్యం అశుద్ధత అవస్ధత తరతరాలుగా నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి 

మానవుని విజ్ఞానం ఎంతగా ఎదుగుతున్నా జీవించుటలో ఆలోచనల అస్థితితో ఎల్లప్పుడు అజ్ఞానం అజాగ్రత్త అనారోగ్యం అశుద్ధత కలుగుతూనే ఉంటాయి 
మానవుని కార్యాలు తన విజ్ఞానంతో ఎల్లప్పుడూ మారిపోతూ తనను అజ్ఞానంతో అజాగ్రత్త అనారోగ్యంతో సాగిస్తూ ముంచేస్తాయి  ప్రమాదాలను కలిగిస్తాయి 

జీవించుటలో మానవుడు విజ్ఞానం జాగ్రత్త రక్షణ ఆరోగ్యం అభివృద్ధి పరిశుద్ధతను జయించాలి 

-- వివరణ ఇంకా ఉన్నది!  

No comments:

Post a Comment